Roar Of Narasimha - Telugu & English Song Lyrics -From Mahavatar Narsimha 2025
Movie Name - Mahavatar Narsimha 2025
Music Director - Sam CS
Singers - Rakendu Mouli, The Shloka, Sam CS, Aniruddha Sastry,
Directed By - Ashwin Kumar
Roar Of Narasimha - English - Song Lyric
Nara Nara Nara Nara Nara Nara
Narasimha Namo
Nara Nara Nara Nara Nara Nara
Narasimha Namo
Nara Nara Nara Nara Nara Nara
Narasimha Namo
Nara Nara Nara Nara Nara Nara
Narasimha Namo
Phellumanna Sthambamandu
Bhallumanna roopamu
Kroora ghora aagrahaagni
Ugramaina roopamu
Veera naarasimhamu
Pralayakaala rudra harudu
Simhamaina kaayam
Sri chakri jayamu khaayam,
Diselu jadisi dadarillu kan teeramidi
Asthra sasthra sama nakhamika cheelchu ari hridi
Asura sandhya velalo
Asuruninka samharinchu
Bhuviki tholagu durbharam
Harinayakashyapa
Hatham
Hatham
Hatham
Hatham
Hatham
Namaha ugra roopam
Namaha ugra roopam
Nara Nara Nara Nara Nara Nara
Narasimha namah
Namaha
ugra ugra roopam
Namaha
ugra ugra roopam
jaya jaya jaya
jaya jaya jaya
Narasimha Jai....
Nara Nara Nara Nara Nara Nara
Narasimha Namo
Nara Nara Nara Nara Nara Nara
Narasimha Namo
Nara Nara Nara Nara Nara Nara
Narasimha Namo
Nara Nara Nara Nara Nara Nara
Narasimha Namo
Roar Of Narasimha - Telugu - Song Lyric
నర నర నర నర నర నర
నరసింహ నమో
నర నర నర నర నర నర
నరసింహ నమో
నర నర నర నర నర నర
నరసింహ నమో
నర నర నర నర నర నర
నరసింహ నమో
ఫెల్లుమన్న స్తంభమందు
భల్లుమన్న రూపము
క్రూర ఘోర ఆగ్రహాగ్ని
ఉగ్రమైన రూపము
వీర నారసింహము
ప్రళయకాల రుద్ర హరుడు
సింహమైన కాయం
శ్రీ చక్రి జయము ఖాయం,
దీసెలు జడిసి దద్దరిల్లు కన్ తీరమిది
అస్త్ర శాస్త్ర సమ నఖమిక చీల్చు అరి హృది
అసుర సంధ్య వేళలో
అసురునింక సంహరించు
భువికి తొలగు దుర్భారం
హరినాయకశ్యప
హతం
హతం
హతం
హతం
హతం
నమః ఉగ్ర రూపం
నమః ఉగ్ర రూపం
నర నర నర నర నర నర
నరసింహాయ నమః
నమః ఉగ్ర రూపం
నమః ఉగ్ర రూపం
జయ జయ జయ
జయ జయ జయ
నరసింహ జై....
నర నర నర నర నర నర
నరసింహ నమః
నర నర నర నర నర నర
నరసింహ నమః
నర నర నర నర నర నర
నరసింహ నమః
నర నర నర నర నర నర
నరసింహ నమః